కనిగిరి: రిజిస్ట్రేషన్ లేని కంపెనీలలో పెట్టుబడులు పెట్టకండి: డీఎస్పీ

64చూసినవారు
కనిగిరి: రిజిస్ట్రేషన్ లేని కంపెనీలలో పెట్టుబడులు పెట్టకండి: డీఎస్పీ
ప్రజలు ఎవరూ కూడా రిజిస్ట్రేషన్ లేని ఇన్వెస్ట్మెంట్ కంపెనీలలో కష్టపడి సంపాదించిన డబ్బును ఇన్వెస్ట్ చేసి మోసపోవద్దని కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ సూచించారు. శనివారం ఆయన మాట్లాడుతూ. ఇంటి పక్కన వారు అనో , తెలిసిన వారు అనో చీటీలు వగైరా కట్టి మోసపోవద్దన్నారు. అలాంటివి ప్రాపర్ పర్మిషన్ లేకుండా ఎవరు చేసినాసరే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకొస్తే వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్