కనిగిరి: పారిశుధ్యం పట్ల అలసత్వం వద్దు
By N. Lakshmana chary 70చూసినవారుపారిశుద్ధ్యం పట్ల అలసత్వం వహించవద్దని మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ మున్సిపల్ సిబ్బందికి సూచించారు. కనిగిరి పట్టణంలోని 14వ వార్డు లాడే సాహెబ్ వీధిలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉందని, డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయడం లేదని, శుక్రవారం మున్సిపల్ చైర్మన్ కు ఫిర్యాదు అందింది. స్పందించిన మున్సిపల్ చైర్మన్ డ్రైనేజీ కాలువల్లో పేరుకుపోయిన చెత్త, వ్యర్ధాలను పారిశుధ్య సిబ్బందితో తొలగింప చేశారు.