కనిగిరి: పేద విద్యార్థిని అభినందించిన డీఎస్పీ

77చూసినవారు
కనిగిరి: పేద విద్యార్థిని అభినందించిన డీఎస్పీ
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం బైపీసీలో 1000/989 మార్కులు సాధించిన షేక్ నజ్మాను డీఎస్పీ సోమవారం అభినందించారు. కనిగిరికి చెందిన విద్యార్థి తండ్రి మహమ్మద్ తోపుడు బండితో పండ్ల వ్యాపారం చేస్తూ కష్టపడి కూతురిని చదివించడం హర్షనీయామని డీఎస్పీ అన్నారు. సీఐ ఖాజావలి, ఎస్సై శ్రీరామ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్