పామూరు పట్టణంలో వెలసి ఉన్న మదన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా బుధవారం రుక్మిణి సమేత సత్యభామ మదన వేణుగోపాలస్వామి రథోత్సవం సందర్భంగా ఆలయ ఈఓ గిరిరాజు నరసింహారాజు సాంప్రదాయ ప్రకారం స్వామి వాళ్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితుల విశేష పూజలు నిర్వహించడం జరిగింది.