కనిగిరి: 19 మోడల్ పాఠశాలలు ఏర్పాటు

77చూసినవారు
కనిగిరి: 19 మోడల్ పాఠశాలలు ఏర్పాటు
సిఎస్పురం మండలంలో 19 మోడల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లుగా ఎంఈఓ ప్రసాదరావు గురువారం తెలిపారు. పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా విద్యా వ్యవస్థలో చేపట్టబోయే మార్పులు, చేర్పులు వివిధ గ్రామాల్లో వస్తున్న అభ్యంతరాలపై ఎంపీడీవో రంగ సుబ్బరాయుడుతో ఎంఈఓ గురువారం చర్చించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని దీనిపై దృష్టి సారించి సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో సూచించారు.

సంబంధిత పోస్ట్