కనిగిరి: అధికారినంటూ బెదిరించి నగదు వసూళ్లు

7చూసినవారు
కనిగిరి: అధికారినంటూ బెదిరించి నగదు వసూళ్లు
కనిగిరిలో ఓ వ్యక్తి ఫుడ్ ఇన్స్పెక్టర్, కార్మిక శాఖ అధికారి పేరుతో వ్యాపారులను మోసం చేశాడు. లైసెన్స్ లేదని బెదిరించి ఫోన్‌పే ద్వారా హోటళ్ల నుంచి రూ.5 వేలు, ఫ్యాన్సీ దుకాణం నుంచి రూ.10 వేలు తీసుకున్నాడు. మొత్తం రూ. లక్షకు పైగా వసూలు చేశాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోయినా, విషయం బయటపడడంతో అధికారులు స్పందించారు.

సంబంధిత పోస్ట్