కనిగిరి: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి బహుమతులు

78చూసినవారు
కనిగిరి: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి బహుమతులు
ఆర్టీసీ పల్లె వెలుగు సర్వీసులలో ప్రయాణించే వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కనిగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ సయానా బేగం తెలిపారు. ప్రతి 15 రోజులకు ఒకసారి చంద్రశేఖరపురం, పామూరు రోడ్లలో తిరిగే ప్రయాణికులకు వారి టిక్కెట్ ద్వారా ఎంపిక చేసి బహుమతి ప్రధానం చేస్తున్నామన్నారు. మంగళవారం వీరనారాయణ, పాలకొండయ్యలను ఆమె విజేతలుగా ప్రకటించారు. అనంతరం బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్