ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత పాడి రైతుల కోసం గోకులం షెడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కనిగిరి మండలం చీర్లదిన్నె పంచాయతీలోని పాత పాడులో శనివారం ఉపాధి హామీ నిధులతో గోకులం పశువుల షెడ్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంకు MPDO,APO,వెటర్నరీ డాక్టర్ మండల నాయకులు ,పంచాయితీ సర్పంచ్, మాజీ సర్పంచ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.