కనిగిరి: ఉపాధి కూలీల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం

78చూసినవారు
కనిగిరి: ఉపాధి కూలీల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం
ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పట్టించుకోవటం లేదని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బడుగు వెంకటేశ్వర్లు ఆరోపించారు. గురువారం హనుమంతునిపాడు మండలం దాసల్లపల్లి, నరవగోపాలపురం గ్రామాలలో ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని పని ప్రదేశంలో ఆందోళన చేపట్టారు. కూలీల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్