కనిగిరి: మానవ అక్రమ రవాణా అరికట్టాలి

79చూసినవారు
కనిగిరి: మానవ అక్రమ రవాణా అరికట్టాలి
మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి సమష్టి కృషి చేయ్యాలని మున్సిపాలిటీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ కోరారు.
శనివారం పోలీస్ శాఖ, కనిగిరి మండల న్యాయ సేవాధికార సంస్థ, గుడ్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కనిగిరి పట్టణంలో జాతీయ మానవ అక్రమ రవాణా అవగాహన దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్‌, ఆయుధాల అక్రమ రవాణా తర్వాత ప్రపంచంలో మూడో అతిపెద్ద వ్యవస్థీకృత నేరంగా మానవ అక్రమ రవాణా ఉండడంపై చైర్మన్ ఆవేదన వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్