కనిగిరి: ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను కఠినంగా శిక్షించాలి

56చూసినవారు
మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి భార్య భారతిపై ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై శుక్రవారం కనిగిరిలో వైసీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ వైయస్ భారతిపై, అనుచిత వ్యాఖ్యలు చేసిన కిరణ్ పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్