కనిగిరి: ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను నిర్వహిద్దాం

70చూసినవారు
కనిగిరి: ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను నిర్వహిద్దాం
అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను కనిగిరి పట్టణంలో ఘనంగా నిర్వహించుకుందామని దళిత ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. ఆదివారం కనిగిరిలోని ఒంగోలు బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని వారు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విగ్రహానికి కలర్ పెయింటింగ్ పూర్తయిందని సోమవారం జరగబోయే వేడుకలకు సర్వం సిద్ధమైందని వారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని దళిత ప్రజా సంఘాలు మేధావులు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్