కనిగిరి: మే డేని జయప్రదం చేయండి: సీఐటీయూ

63చూసినవారు
కనిగిరి: మే డేని జయప్రదం చేయండి: సీఐటీయూ
మే 1న నిర్వహించనున్న మేడే కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో కార్మికుల దినోత్సవం నిర్వహించాలని వెలిగండ్ల మండల సీఐటీయూ కార్యదర్శి రాయల మాలకొండయ్య పిలుపునిచ్చారు. సోమవారం మండల సీఐటీయూ కమిటీ సమావేశం ప్రజాసంఘాల కార్యాలయంలో నిర్వహించారు. అంగన్వాడీ మినీ సెంటర్ లను మెయిన్ సెంటర్ లుగా మార్చాలని,  ఏప్రిల్ 21న విజయవాడలో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని వారు కోరారు. మే 20న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్