కనిగిరి: కంగారు మదర్ కేర్ యూనిట్ ను ప్రారంభించిన మంత్రి

80చూసినవారు
కనిగిరి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ నరసింహారెడ్డి సొంత నిధులతో, దాతల సహకారంతో రూ.50 లక్షలతో నిర్మించిన కంగారు మదర్ యూనిట్ ను కొండేపి ఎమ్మెల్యే, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దాతల సహకారం అభినందనీయమన్నారు.

సంబంధిత పోస్ట్