కనిగిరి : కుట్టు మిషన్ కోర్సుల శిక్షణా ను ప్రారంభించిన ఎమ్మెల్యే

83చూసినవారు
కనిగిరి : కుట్టు మిషన్ కోర్సుల శిక్షణా ను ప్రారంభించిన ఎమ్మెల్యే
రాష్ట్ర ప్రభుత్వం, సీడప్ స్కిల్ కాలేజీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో కనిగిరి ఆల్ఫా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్, కుట్టు మిషన్ కోర్సుల శిక్షణా శిబిరాన్ని బుధవారం ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే ఉగ్ర మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు కుట్టు మిషన్, కంప్యూటర్ కోర్సులలో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

సంబంధిత పోస్ట్