కనిగిరి: నూతన గ్రంథాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

69చూసినవారు
కనిగిరి: నూతన గ్రంథాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
కనిగిరిలోని గార్లపేట రోడ్డులో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలలో పి.ఎం.ఎస్.హెచ్.ఆర్.ఐ నిధులు రూ. 23.10 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని గురువారం ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ, పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్