కనిగిరి: కుల గణన జాబితా పరిశీలించిన ఎమ్మార్పీఎస్ నాయకులు

50చూసినవారు
కనిగిరి: కుల గణన జాబితా పరిశీలించిన ఎమ్మార్పీఎస్ నాయకులు
కనిగిరి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం, ఐసిడిఎస్ కార్యాలయంలో ఇటీవల పూర్తయిన కుల గణన జాబితాను ఎమ్మార్పీఎస్ నాయకులు శుక్రవారం పరిశీలించారు. వివిధ శాఖల్లో మాదిగ కులస్తులు ఎంతమంది ఉద్యోగాలు నిర్వహిస్తున్నారన్న సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మార్పీఎస్ నేత కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు కుల గణన జాబితా పరిశీలిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షులు కోటయ్య మాదిగ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్