కనిగిరి: రహదారి ప్రమాదంలో ఒకరు మృతి

52చూసినవారు
రహదారి ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కనిగిరి మండలం విజయ గోపాలపురం గ్రామ సమీపంలో వేగంగా వెళ్తున్న ఆటో శుక్రవారం బోల్తా పడటంతో ఓ వమహిళ అక్కడికక్కడే మృతి చెందింది. కనిగిరికి చెందిన వ్యవసాయ కూలీలు తలకొండపాడు గ్రామానికి కూలీపనుల నిమిత్తం వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోగా వ్యవసాయ కూలీ లక్ష్మమ్మ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. క్షతగాత్రులను కనిగిరి ఏరియా వైద్యశాలకు తరలించారు.

సంబంధిత పోస్ట్