కనిగిరి పాలేటి గంగమ్మ తిరునాళ్ల ఏర్పాట్లు పరిశీలన

70చూసినవారు
కనిగిరి పాలేటి గంగమ్మ తిరునాళ్ల ఏర్పాట్లు పరిశీలన
పెద్ద చెర్లోపల్లి మండలంలోని పాలేటి గంగమ్మ తిరునాళ్లు శుక్రవారం జరగనున్న నేపథ్యంలో, వైసీపీ ఆధ్వర్యంలో జరిగే ప్రభల ఏర్పాట్లను డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ గురువారం పీసీపల్లి మండలం నాయకులతో కలిసి పరిశీలించారు. ఇబ్బందులు లేకుండా కార్యక్రమం విజయవంతం కావాలని సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్