కనిగిరి: మద్యం షాపు ఏర్పాటు చేయవద్దని నిరసన

51చూసినవారు
కనిగిరి: మద్యం షాపు ఏర్పాటు చేయవద్దని నిరసన
కనిగిరి పట్టణంలోని గార్లపేట రోడ్డులో బ్రాందీ షాపు ఏర్పాటు చేయవద్దని స్థానికులు మహిళలు ఐద్వా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శుక్రవారం ఆందోళన చేపట్టారు. మద్యం నిల్వలను షాపులో దించేందుకు నిర్వాహకులు రావడంతో స్థానికులు అడ్డుకున్నారు. నిర్వాహకులను నిలదీశారు. షాపును ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్