కనిగిరి: రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలి

68చూసినవారు
కనిగిరి: రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలి
కనిగిరి పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో రౌడి షీటర్లకు ఎస్సై మాధవరావు ఆదివారం కౌన్సిలింగ్ ఇచ్చారు. రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని, పాత ప్రవృత్తిని విడనాడాలన్నారు. మళ్లీ నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెయిల్ పై బయట తిరుగుతున్న వారికి బెయిల్ కూడా రద్దు అవుతుందని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్