కనిగిరి: గ్రామాలలో నీటి సమస్య లేకుండా చూడండి

74చూసినవారు
కనిగిరి: గ్రామాలలో నీటి సమస్య లేకుండా చూడండి
పామూరు మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల ఎంపీపీ గంగసాని లక్ష్మీ అధ్యక్షతన మంగళవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలకు అవసరమైన కనీస మౌలిక వసతులపై అధికారులు దృష్టి సారించాలన్నారు. గ్రామాలలో నీటి వసతిపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.

సంబంధిత పోస్ట్