కనిగిరి: వైయస్ జగన్ ను కలిసిన కనిగిరి సీనియర్ వైసీపీ నాయకులు

64చూసినవారు
కనిగిరి: వైయస్ జగన్ ను కలిసిన కనిగిరి సీనియర్ వైసీపీ నాయకులు
తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం కనిగిరి సీనియర్ నేత పిల్లి లక్ష్మీనారాయణ రెడ్డి మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సన్మానించి, కనిగిరి నియోజకవర్గ సమస్యలను జగన్ దృష్టికి తీసుకువచ్చారు.

సంబంధిత పోస్ట్