కనిగిరి: గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

71చూసినవారు
కనిగిరి: గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
ప్రభుత్వ వైద్యశాలలకు వచ్చే గర్భిణులపై సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టి వారి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని కనిగిరి అర్బన్ ఫ్యామిలీ హెల్త్ సెంటర్ వైద్యాధికారి ప్రియాన్ష నంద అన్నారు. బుధవారం కనిగిరిలోని స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్ష నిర్వహించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్