కనిగిరి: శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

56చూసినవారు
కనిగిరి పట్టణంలోని బొడ్డు చావిడి వద్ద వెలిసినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామికి స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో ఆలయ అర్చక గురుస్వామి. రామస్వామి విశేష పూజలు నిర్వహించారు స్వామివారి మూలావిరాట్టును వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వచ్చిన భక్తులకు మహా మంగళ హారతులు ఇచ్చి, దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్