కనిగిరి: ఈనెల 12న శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు

51చూసినవారు
కనిగిరి: ఈనెల 12న శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు
జె పుల్లలచెరువు మండలం, రాచర్ల గ్రామంలోని శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 12 నుండి 14 తేది వరకు నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని శ్రీ విరాట్ విశ్వబ్రాహ్మణ అన్న సత్రం కమిటీ కోరింది. ఈ సందర్బంగా 3 రోజులు పాటు లచ్చంపేట వద్దనున్న అన్నదాన సత్రంలో నిరంతరం అన్నదాన వితరణ ఉంటుందని కమిటీ వివరించింది.

సంబంధిత పోస్ట్