కనిగిరి: క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయండి

71చూసినవారు
కనిగిరి నియోజకవర్గం లో క్షేత్రస్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు వైసిపిని బలోపేతం చేద్దామని కనిగిరి నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. పట్టణంలో వైసీపీ మండల అధ్యక్షులు కస్తూరి రెడ్డి అధ్యక్షతన బుధవారం కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నారాయణ యాదవ్ మాట్లాడుతూ. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేద్దామన్నారు.

సంబంధిత పోస్ట్