కనిగిరి: స్వమిత్ర సర్వేపక్కగా చేపట్టాలి

84చూసినవారు
కనిగిరి: స్వమిత్ర సర్వేపక్కగా చేపట్టాలి
కనిగిరి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో స్వమిత్ర సర్వేపై గురువారం పంచాయతీ కార్యదర్శులకు, డిజిటల్ టెక్నికల్ అసిస్టెంట్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించారు. డీఎల్పిఓ హనుమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వమిత్ర సర్వేలో డ్రోన్ కెమెరాల వినియోగం ద్వారా గ్రామాల మ్యాపింగ్ హద్దులు పక్కాగా చేయాలన్నారు. కనిగిరి ఎంపీపీ దంతులూరి ప్రకాశం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్