కనిగిరి: కరాటేలో కనిగిరి విద్యార్థుల ప్రతిభ

79చూసినవారు
కనిగిరి: కరాటేలో కనిగిరి విద్యార్థుల ప్రతిభ
ఈనెల 3వ తేదీన వైజాగ్ లో జరిగిన 8 వ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ లో కనిగిరి కి చెందిన విద్యార్థులు పలు విభాగాల్లో ప్రతిభ చూపారు. శశిర, సుప్రియ, హావి రెండు గోల్డ్ మెడల్స్ సాధించగా, సరఫరాజ్, ధరణి, అబ్దుల్ అజీమ్, విశాల్ రెడ్డి, అవినాష్, రాజ్యలక్ష్మి అప్రోద్దీన్ తదితరులు వివిధ విభాగాల్లో మెడల్స్ సాధించినట్లుగా కరాటే మాస్టర్ వినోద్ మంగళవారం తెలిపారు. కరాటే శిక్షకులు విద్యార్థులను అభినందించారు.

సంబంధిత పోస్ట్