కనిగిరి: తిరునాళ్లను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి: సీఐ ఖాజావలి

51చూసినవారు
కనిగిరి: తిరునాళ్లను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి: సీఐ ఖాజావలి
హనుమంతునిపాడు మండలం మంగంపల్లి గ్రామంలో మంగమ్మ తల్లి సమేత గరటయ్య స్వామి తిరుణాళ్లకు గట్టి బందోబస్తు చర్యలను చేపడుతున్నామని కనిగిరి సీఐ ఖాజావలి తెలిపారు. శనివారం మంగంపల్లిలో తిరునాళ్లక భద్రతకు తీసుకుంటున్న చర్యలపై ఉత్సవ కమిటీ నిర్వాహకులు, పోలీసులతో సీఐ సమావేశం నిర్వహించారు. తిరుణాలలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని నిర్వాహకులకు, పోలీస్ సిబ్బందికి సీఐ సూచించారు. ప్రశాంతంగా తిరునాళ్ల జరుపుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్