కనిగిరి: రేపు పొట్టి శ్రీరాములు జయంతి

74చూసినవారు
కనిగిరి: రేపు పొట్టి శ్రీరాములు జయంతి
ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని ప్రభుత్వం, పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ బుధవారం కనిగిరిలో నిర్వహించనుంది. ఏటా ఓ జిల్లాలో ఆయన జయంతిని నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, ఈ ఏడాది ప్రకాశం జిల్లా కనిగిరి ఎంబీఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు.

సంబంధిత పోస్ట్