కనిగిరి: హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే జరిమానా తప్పదు

68చూసినవారు
కనిగిరి: హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే జరిమానా తప్పదు
నూతన మోటార్ వాహనాలు చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హనుమంతునిపాడు ఎస్సై మాధవరావు అన్నారు. హనుమంతునిపాడు మండలంలోని వేములపాడులో వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని బుధవారం ఎస్సై నిర్వహించారు. వాహనదారులు లైసెన్స్ తో సహా అన్ని రకాల ద్రువ పత్రాలు తమ వద్ద ఉంచుకోవాలని, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే రూ. 1000లు జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్