కనిగిరి: నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలి:ఏఐవైఎఫ్

54చూసినవారు
కనిగిరి: నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలి:ఏఐవైఎఫ్
కనిగిరి దర్శి చెంచయ్య భవనంలో మంగళవారం ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతల ప్రభాకర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం 12 నెలలు అయినా ఆ హామీని అమలు చేయ లేదని వెంటనే అమలు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్