కనిగిరి: వైసీపీని బలోపేతం చేస్తాం: దద్దాల

62చూసినవారు
కనిగిరి: వైసీపీని బలోపేతం చేస్తాం: దద్దాల
కనిగిరి నియోజకవర్గం లో వైసీపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేద్దామని ఆ పార్టీ ఇన్ చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పిలుపునిచ్చారు. కనిగిరిలోని వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు కస్తూరి రెడ్డి అధ్యక్షతన బుధవారం కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన నారాయణ యాదవ్ మాట్లాడుతూ వైసీపీని బలోపేతం చేస్తూనే, కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడాలని కార్యకర్తలకు సూచించారు.

సంబంధిత పోస్ట్