కనిగిరి: వైసీపీ బలోపే దానికి కృషి చేయాలి

83చూసినవారు
కనిగిరి: వైసీపీ బలోపే దానికి కృషి చేయాలి
పెద్ద చెర్లోపల్లి మండలంలోని నేరేడుపల్లి గ్రామంలో శనివారం కనిగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్ ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. పెద్ద చెర్లోపల్లి మండలంలో వైసిపి పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఈ సందర్భంగా నారాయణ యాదవ్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్