జైకా నిధులతో రిజర్వాయర్ కు మహర్దశ

81చూసినవారు
జైకా నిధులతో రిజర్వాయర్ కు మహర్దశ
జైకా నిధులతో పామూరు మండలం మోపాడు రిజర్వాయర్ ఆధునీకరణ పనులు మంగళవారం పునఃప్రారంభమయ్యాయి. 100ఏళ్ల మోపాడు రిజర్వాయర్ ను ఇటీవల ఎమ్మెల్యే ఉగ్రనరసింహ రెడ్డి ఇరిగినేషన్ అధికారులతో కలిసి రిజర్వాయర్ ను పరిశీలించి, శాశ్వత పనులు చేపట్టాలని సూచించారు. దీంతో ప్రధాన కాలువకు సిమెంటు కాంక్రీటు లైనింగ్, తూముగేటు మరమ్మతుల కోసం చెరువు లోపల నీటిని మట్టితో అడ్డుకట్టవేసి రింగ్ బండ్ పనులు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్