మరిపూడి: రోడ్లను శుభ్రం చేసిన మంత్రి

68చూసినవారు
ప్రకాశం జిల్లా మరిపూడిలో శనివారం ఏపీ సామాజిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి స్వామి చీపురు పట్టి రోడ్లను శుభ్రం చేశారు. ప్రజలందరూ తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలసిన బాధ్యత ఎంతైనా ఉందని మంత్రి అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే జబ్బుల బారిన పడే అవకాశం ఉందని మంత్రి స్వామి ప్రజలకు సూచనలు సలహాలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్