టకారిపాలెంలో మట్టల పండుగ

62చూసినవారు
టకారిపాలెంలో మట్టల పండుగ
కనిగిరి లోని టాకారి పాలెంలోని సీయోను క్రైస్తవ ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో ఆదివారం మట్టల పండుగను క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవులు ఈత మట్టలు చేత బూని ర్యాలీ ప్రదర్శన చేపట్టారు. పాస్టర్ రూబెన్ మాట్లాడుతూ క్రైస్తవులకు మట్టల ఆదివారం ఎంతో ప్రత్యేకం, విశిష్టమైన దన్నారు. ఏసుక్రీస్తు శిలువలో చనిపోక ముందటి ఆదివారం ఈ పండుగను నిర్వహిస్తారన్నారు.

సంబంధిత పోస్ట్