పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన చర్యలు

56చూసినవారు
పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన చర్యలు
పామూరు మండలంలోని బొట్లగూడూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటపాటి జనార్దన్ రావు ఆధ్వర్యంలో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ వెనకబడ్డ పామూరు మండలంలో పరిశ్రమలు ఏర్పాటు ద్వారా ఈ ప్రాంత యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి అన్నారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిదృష్టికి పరిశ్రమల ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్