గుండె జబ్బులకు చెక్ పెట్టేందుకు చర్యలు: ఎమ్మెల్యే

51చూసినవారు
గుండె జబ్బులకు చెక్ పెట్టేందుకు చర్యలు: ఎమ్మెల్యే
కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో గుండెకు సంబంధించిన నూతనంగా వచ్చిన ఈసీజీ మిషన్ పనితీరును ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సోమవారం పరిశీలించారు. గుండెకు సంబంధించిన వ్యాధులతో వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లుగా ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఉండే సంబంధిత రోగులకు ఖరీదైన ఇంజక్షన్లతోపాటు, అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్