రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

75చూసినవారు
కనిగిరి పట్టణంలోని ఏపీ మోడల్ స్కూల్ కు వెళ్లే రహదారి నిర్మాణ పనులను కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శనివారం పరిశీలించారు. అనంతరం పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్