టీమ్ ఇండియాకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే ఉగ్ర

74చూసినవారు
టీమ్ ఇండియాకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే ఉగ్ర
భారత్ టీ 20 వరల్డ్ కప్ గెలవడంపై కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఆదివారం కనిగిరి పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 140 కోట్ల మంది ఆశలను టీమ్ ఇండియా ఆటగాళ్లు సజీవంగా ఉంచుతూ చరిత్ర సృష్టించారని కొనియాడారు.

సంబంధిత పోస్ట్