రైతులకు విత్తనాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఉగ్ర

51చూసినవారు
రైతులకు విత్తనాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఉగ్ర
ప్రభుత్వం రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి అన్నారు. శుక్రవారం కనిగిరిలో ఎమ్మెల్యే రైతులకు 50% సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు పెద్దపీట వేశారన్నారు. ఏడాదికి రైతులకు 20 వేల రూపాయలు ప్రభుత్వం పెట్టుబడి సహాయం అందిస్తున్న ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్