రాష్ట్ర స్థాయి ర్యాంకర్లకు మెమెంటోలు అందజేసిన ఎమ్మెల్యే

62చూసినవారు
రాష్ట్ర స్థాయి ర్యాంకర్లకు మెమెంటోలు అందజేసిన ఎమ్మెల్యే
కనిగిరి పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ఇంటర్మీడియట్ రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించిన ఏడుగురు విద్యార్థులకు కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మెమెంటోలు అందజేశారు. రానున్న రోజుల్లో విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట తనయుడు రాఘవరెడ్డి, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్