పెట్రోలు బంకును ప్రారంభించిన ఎమ్మెల్యే

64చూసినవారు
కనిగిరి పట్టణంలోని ఆర్టీసీ డిపో ఆవరణలో ఏపీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన హెచ్పీసీఎల్ పెట్రోలు బంకును ఆదివారం కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్టీసీ సొంత ఆదాయాలను పెంచుకునేందుకు కృషి చేయాలన్నారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో బంకు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్