తల్లి, బిడ్డ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

73చూసినవారు
తల్లి, బిడ్డ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ఏర్పాటు చేసిన తల్లీ, బిడ్డా ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డులో ఏర్పాటు చేసిన పడకలను, ఏసీ సౌకర్యాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనిగిరి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో అన్ని రకాల మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలుతీసుకుంటున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్