మంచినీటి సరఫరా కేంద్రాన్ని పరిశీలించిన కనిగిరి ఎమ్మెల్యే

53చూసినవారు
కనిగిరి మండలంలోని పునుగోడు గ్రామం వద్ద నిర్మించిన సిపిడబ్ల్యూఎస్ మంచినీటి సరఫరా స్టోరేజ్ ట్యాంకును కనిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహరెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామాలకు మంచినీటి సరఫరా ఏ విధంగా జరుగుతుందో ఆర్డబ్ల్యూఎస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటి సరఫరా కొనసాగించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్