మార్కాపురంలో మోస్తరు వర్షం

79చూసినవారు
మార్కాపురంలో మోస్తరు వర్షం
మార్కాపురంలో శుక్రవారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రంగా ఉండగా, సాయంత్రం వాతావరణంలో మార్పు చోటుచేసుకుని చిరుజల్లులు ప్రారంభమయ్యాయి. ఈ వర్షంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కొంత ఉపశమనం లభించింది.

సంబంధిత పోస్ట్