వైభవంగా మొహరం వేడుకలు

75చూసినవారు
వైభవంగా మొహరం వేడుకలు
మత సామరస్యానికి ప్రతీకగా హిందూ ముస్లింలు అనాదిగా జరుపుకునే మొహరం పండుగను మంగళవారం పామూరు పట్టణంలో అత్యంత వైభవంగా ముజావర్లు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పామూరు పట్టణంలోని 3 చావిడ్లతో పాటుగా మండలంలోని వివిధ గ్రామలలోని పీర్ల లను ఊరేగింపు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్