నాగలుప్పలపాడు మం. అమ్మనబ్రోలుకు మంత్రి నారా లోకేశ్ గురువారం వెళ్లనున్నారు. ఇటీవల హత్యకు గురైన టీడీపీ నేత వీరయ్య చౌదరి కుటుంబ సభ్యువను మంత్రి పరామర్శించనున్నారు. ఈ రోజు ఉ. ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలి కాప్టర్ లో బయలుదేరి చదలవాడలోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు. 9.20కి రోడ్డు మార్గాన అమ్మనబ్రోలు వెళ్లి, వీరయ్య చౌదరి ఫ్యామిలీని పరామర్శిస్తారు. 10.30కి అక్కడ్నుంచి అనంతపురం వెళ్తారు.